మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
       


Himalaya Krita Shiva Stotram – శ్రీ శివ స్తోత్రం (హిమాలయ కృతం)

హిమాలయ ఉవాచ |
త్వం బ్రహ్మా సృష్టికర్తా చ త్వం విష్ణుః పరిపాలకః |
త్వం శివః శివదోఽనంతః సర్వసంహారకారకః || 1 ||

త్వమీశ్వరో గుణాతీతో జ్యోతీరూపః సనాతనః |
ప్రకృతః ప్రకృతీశశ్చ ప్రాకృతః ప్రకృతేః పరః || 2 ||

నానారూపవిధాతా త్వం భక్తానాం ధ్యానహేతవే |
యేషు రూపేషు యత్ప్రీతిస్తత్తద్రూపం బిభర్షి చ || 3 ||

సూర్యస్త్వం సృష్టిజనక ఆధారః సర్వతేజసామ్ |
సోమస్త్వం సస్యపాతా చ సతతం శీతరశ్మినా || 4 ||

వాయుస్త్వం వరుణస్త్వం చ త్వమగ్నిః సర్వదాహకః |
ఇంద్రస్త్వం దేవరాజశ్చ కాలే మృత్యుర్యమస్తథా || 5 ||

మృత్యుంజయో మృత్యుమృత్యుః కాలకాలో యమాంతకః |
వేదస్త్వం వేదకర్తా చ వేదవేదాంగపారగః || 6 ||

విదుషాం జనకస్త్వం చ విద్వాంశ్చ విదుషాం గురుః |
మంత్రస్త్వం హి జపస్త్వం హి తపస్త్వం తత్ఫలప్రదః || 7 ||

వాక్త్వం వాగధిదేవస్త్వం తత్కర్తా తద్గురుః స్వయమ్ |
అహో సరస్వతీబీజం కస్త్వాం స్తోతుమిహేశ్వరః || 8 ||

ఇత్యేవముక్త్వా శైలేంద్రస్తస్థౌ ధృత్వా పదాంబుజమ్ |
తదోవాచ తమాబోధ్య చావరుహ్య వృషాచ్ఛివః || 9 ||

స్తోత్రమేతన్మహాపుణ్యం త్రిసంధ్యం యః పఠేన్నరః |
ముచ్యతే సర్వపాపేభ్యో భయేభ్యశ్చ భవార్ణవే || 10 ||

అపుత్రో లభతే పుత్రం మాసమేకం పఠేద్యది |
భార్యాహీనో లభేద్భార్యాం సుశీలాం సుమనోహరామ్ || 11 ||

చిరకాలగతం వస్తు లభతే సహసా ధ్రువమ్ |
రాజ్యభ్రష్టో లభేద్రాజ్యం శంకరస్య ప్రసాదతః || 12 ||

కారాగారే శ్మశానే చ శత్రుగ్రస్తేఽతిసంకటే |
గభీరేఽతిజలాకీర్ణే భగ్నపోతే విషాదనే || 13 ||

రణమధ్యే మహాభీతే హింస్రజంతుసమన్వితే |
సర్వతో ముచ్యతే స్తుత్వా శంకరస్య ప్రసాదతః || 14 ||

ఇతి శ్రీబ్రహ్మవైవర్తే మహాపురాణే శ్రీకృష్ణజన్మఖండే అష్టత్రింశోఽధ్యాయే హిమాలయకృత శివస్తోత్రమ్ |

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.